10, 12వ తరగతి పరీక్షల్లో సత్తాచాటిన ఖైదీలు.. 95 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం..!

dailyeducation

Administrator
Staff member
Uttar Pradesh : జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పది, పన్నెండవ తరగతి పరీక్షల్లో ప్రతిభను చాటారు. పదవ తరగతి పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరుకాగా అందులో 57 మంది పాసయ్యారు. అంటే 95 శాతం ఉత్తీర్ణత సాధించారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock