స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

dailyeducation

Administrator
Staff member
Summer Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం (2023-24) జూన్ 12న ప్రారంభమవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 నిర్వహించనున్నారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock