లంచం ఇస్తే TCS లో ఉద్యోగం..! వెలుగులోకి 100 కోట్ల భారీ స్కామ్..! టీసీఎస్‌ చరిత్రలో ఇదే తొలిసారి..!

dailyeducation

Administrator
Staff member
TCS hit by bribe for jobs scandal : దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS)లో ఇలాంటి స్కాం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కంపెనీ సీఈవోగా కృతివాసన్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం వెలుగు చూడటం గమనార్హం.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock