మంగళ హారతులు | MangalaHaratulu Telugu PDF Book Free Download

naveen

Moderator
మంగళ హారతి! తెలుగింట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మంగళ హారతులు పాడడం సంప్రదాయం. పూజైనా, వ్రతమైనా, పెళ్ళైనా, ఆఖరికి పుట్టిన రోజైనా చివరగా మంగళ హారతి తప్పనిసరి. సంగీత కచేరి కూడా మంగళంతో ముగిస్తారుకదా! ఆ సమయంలో ఆహూతులలో హారతులు బాగా పాడగలిగిన వాళ్ళ కోసం అందరు చూస్తారు. కాస్త పాడగలిగిన వారు కూడా, నాలుగు మంగళ హారతులు తెలిస్తే బాగుండు అనుకుంటారు. అటువంటి వారి కోసం, సులువైన తెలుగు భాషలో, అందమైన రాగాలలో కూర్చిన ఈ మంగళ హారతులు నేర్చుకుని ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తాము.
మంగళ హారతులు | MangalaHaratulu



Related Books:


>
>
>
>
>
>

శివ మంగళ హారతి, గణపతి హారతి పాటలు pdf, Mangala Harathi Songs download, సంప్రదాయ మంగళ హారతులు, pelli mangala harathulu in telugu lyrics, telugu mangala harathi songs free download, shiva mangala harathi in telugu pdf, vijayalakshmi mangala harathi, lakshmi devi mangala harathi patalu, sri rama mangala harathi, ganapathi harathi song lyrics telugu, devi mangala harathulu, MangalaHaratulu telugu pdf book free download.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock