తెలంగాణ లోని ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం .
కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది.
వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ారవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.
ఆలయం ప్రాంగణంలో ఉన్న జ్ఞానప్రసూనాంబ బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
దేవాలయము తెరుచుట : ఉ: 4:00 గం:కు
అభిషేకము టిక్కెట్టు ఇచ్చు సమయం : ఉ: 4:00 గం:ల నుండి 7:30 గం: ల వరకు
అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము ప్రసాద వితరణ : ఉ: 4:30 గం:ల నుండి 7:30 గం: ల వరకు
అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు : ఉ: 7:30 గం:ల నుండి మ: 12:00 గం: ల వరకు
నివేదన హారతి : మ: 12:00 గం:ల నుండి 12:30 గం: ల వరకు
ద్వారబంధనము : మ: 1:00 గం:ల నుండి 2:00 గం: ల వరకు
అర్చన, సర్వదర్శనం, ఇతర పూజలు : మ: 2:00 గం:ల నుండి సా: 6:00 గం: ల వరకు
దేవస్థానము ప్రదోష పూజ : సా: 6:30 గం:ల నుండి 7:00 గం: ల వరకు
మహా హారతి దర్శనం, నైవేద్యము తీర్థ ప్రసాద వితరణ : సా: 7:00 గం:ల నుండి 8:30 గం: ల వరకు
ద్వారబంధనము : 8:30 PM
Temple Opens : 4:00 AM
Temple Pooja, Issuance of Abhishekham Tickets : 4:00 AM to 4:30 AM
Abhishekam, Alankarana, Harathi, Prasadam : 4:30 AM to 7:30 AM
Archana and Sarva Darshan and other poojas : 7:30 AM to 12:00 Noon
Nivedana - Harathi : 12:00 to 12:30 PM
Closed (Dwarabandhanam) : 1:00 PM to 2:00 PM
Archana and Sarva Darshan and other poojas : 2:00 PM to 6:00 PM
Devasthanam Pradosha Pooja : 6:30 PM to 7:00 PM
Maha Harathi, Darshanam and Prasadam : 7:00 PM to 8:30 PM
Temple will be closed (Dwarabandhanam) : 8: 30 PM
The temple is located about 210 kilometers (via road) from Hyderabad. It is well connected by district buses, run by TSRTC. The nearest railway station to the temple is Basar Railway Station, located about 2.4 km away.
Hyderabad-Basara:210 Kms,Nizamabad-Basara:35 Kms, Nirmal-Basara:72 Kms.
Executive Officer
Sri Gnana Saraswathi Devasthanam,
Village & Mandal : Basara
District : Nirmal, Pin - 504101, Telangana, India.
Devasthanam Phone number91) 08752 - 255503
Executive Officer (Office)91) 08752 – 255550
Asst. Executive Officer (Office)91) 08752 – 255550
Keywords :
Basara Temple Timings, Basara Temple Latest Information, Basara Temple News
బాసర పురాణగాధ
కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది.వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ారవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.
బాసర ఆలయ విశేషాలు
ఆలయం ప్రాంగణంలో ఉన్న జ్ఞానప్రసూనాంబ బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.దేవాలయం నిర్మాణం
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.బాసర ఆలయం ఉదయం ఉంచి మధ్యాహ్నం వరకు దర్శనం సేవల వివరాలు
దేవాలయము తెరుచుట : ఉ: 4:00 గం:కు
అభిషేకము టిక్కెట్టు ఇచ్చు సమయం : ఉ: 4:00 గం:ల నుండి 7:30 గం: ల వరకు
అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము ప్రసాద వితరణ : ఉ: 4:30 గం:ల నుండి 7:30 గం: ల వరకు
అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు : ఉ: 7:30 గం:ల నుండి మ: 12:00 గం: ల వరకు
నివేదన హారతి : మ: 12:00 గం:ల నుండి 12:30 గం: ల వరకు
ద్వారబంధనము : మ: 1:00 గం:ల నుండి 2:00 గం: ల వరకు
బాసర ఆలయం మధ్యాహ్నం నుంచి దర్శనం పూజ సమయాలు
అర్చన, సర్వదర్శనం, ఇతర పూజలు : మ: 2:00 గం:ల నుండి సా: 6:00 గం: ల వరకు
దేవస్థానము ప్రదోష పూజ : సా: 6:30 గం:ల నుండి 7:00 గం: ల వరకు
మహా హారతి దర్శనం, నైవేద్యము తీర్థ ప్రసాద వితరణ : సా: 7:00 గం:ల నుండి 8:30 గం: ల వరకు
ద్వారబంధనము : 8:30 PM
Basara Temple Timings
Temple Opens : 4:00 AMTemple Pooja, Issuance of Abhishekham Tickets : 4:00 AM to 4:30 AM
Abhishekam, Alankarana, Harathi, Prasadam : 4:30 AM to 7:30 AM
Archana and Sarva Darshan and other poojas : 7:30 AM to 12:00 Noon
Nivedana - Harathi : 12:00 to 12:30 PM
Closed (Dwarabandhanam) : 1:00 PM to 2:00 PM
Archana and Sarva Darshan and other poojas : 2:00 PM to 6:00 PM
Devasthanam Pradosha Pooja : 6:30 PM to 7:00 PM
Maha Harathi, Darshanam and Prasadam : 7:00 PM to 8:30 PM
Temple will be closed (Dwarabandhanam) : 8: 30 PM
How to Reach Basara :
The temple is located about 210 kilometers (via road) from Hyderabad. It is well connected by district buses, run by TSRTC. The nearest railway station to the temple is Basar Railway Station, located about 2.4 km away.Hyderabad-Basara:210 Kms,Nizamabad-Basara:35 Kms, Nirmal-Basara:72 Kms.
Basara Temple Contact Numbers :
Executive OfficerSri Gnana Saraswathi Devasthanam,