నేడే తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు రిజల్ట్‌ వెల్లడి

dailyeducation

Administrator
Staff member
TS PGECET 2023 : తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 29 నుంచి జూన్‌ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock