ఓం నమో వేంకటేశాయ
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం
తిరుమల వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం జనవరి 10 నుంచి 19 తేదీ వరకు ఇవ్వనున్నారు. వీటికి సంబంధించి శ్రీవారి భక్తులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
1) వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎన్ని రకాలుగా టీటీడీ విడుదల చేస్తుంది ?
జ) వైకుంఠ ఏకాదశి కి సంబంధించి టీటీడీ 5 రకాలుగా టికెట్స్ విడుదల .
1- 300 రూపాయల దర్శనం టికెట్స్
2 - శ్రీవాణి టికెట్స్
3 - డోనార్స్ కోటా
4 - హోమం టికెట్స్
5 - ఉచిత టికెట్స్
2 ) ఆన్ లైన్ సేవ వారికీ వైకుంఠ ద్వారా దర్శనం లేదా ?
జ ) వీరికి లేదు. ఎందుకంటే వారికి ఆన్ లైన్ సేవ కూడా విడుదల చేయలేదు.
3) ఉచిత దర్శనం టికెట్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ?
జ ) జనవరి 8వ తేదీ నుంచి ఇస్తున్నట్లు సమాచారం
4) వైకుంఠ ఏకాదశి సమయం లో మెట్లమార్గం వెళ్తే టికెట్స్ ఇస్తారా ?
జ ) ఇవ్వరు.
5) వైకుంఠ ఏకాదశి సమయం లో తిరుపతి లో ఏ రోజుకి ఆ రోజు టికెట్స్ ఇస్తారా ?
జ ) మొదటి మూడురోజుల టికెట్స్ అనగా 10,11,12 తేదీల టికెట్స్ వరుసగా ఇచ్చేసి ఆ తరువాత 14వ తేదీ నుంచి ఏ రోజుకి ఆ రోజు ఇస్తారని సమాచారం. పూర్తీ వివరాలు రాగానే మన హిందూ టెంపుల్స్ గైడ్ లో ఇవ్వడం జరుగుతుంది
6) సీనియర్ సిటిజన్ లకు వైకుంఠ ఏకాదశి సమయం లో ప్రత్యేక లైన్ లు ఉంటాయా ?
జ ) ఉండవు
7) చంటి పిల్లల దర్శనాలు ఆ సమయం లో ఉంటాయా ?
ఉండవు
8 ) శ్రీవాణి వారికి మొదటి గడప దర్శనం ఇస్తారా ?
వైకుంఠ ఏకాదశి సమయం లో ఇవ్వరు
9 ) తిరుమల రూమ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?
జ ) గతం లో మొదటి మూడు రోజులకు రూమ్స్ విడుదల చేయలేదు. ఈ సారి అన్ని రోజులకు విడుదల చెయ్యరు అనే సమాచారం అందుతుంది.
10) టికెట్ బుక్ చేసుకునే సమయం లో మా పేరు చిన్నది తప్పుగా పడింది దర్శనానికి ఇబ్బంది ఉంటుందా ?
జ ) చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇబ్బంది లేదు. ఉదాహరణకు రాజాచంద్ర కి బదులు రామచంద్ర అనే పేరు కొట్టిన ఆధార్ నెంబర్ సరిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు.
11) మాకు ఇచ్చిన టైం కంటే ముందు లేదా వెనకాల వెళ్లవచ్చా ?
జ ) రద్దీ సమయాలు కాబట్టి మీకు ఇచ్చిన టైం కంటే 1 గంట లేదా 2 గంటల ముందు మాత్రమే పంపే అవకాశం ఉంది. తేదీ మారకుండా ఎప్పుడు వెళ్లిన పర్వాలేదు.
12) మేము నాలుగు టికెట్స్ బుక్ చేసాము , వారిలో ఒకరు రావడం లేదు ఇప్పుడు వారి ప్లేస్ లో వేరే వారిని తీసుకుని వెళ్లవచ్చా ?
జ ) ఆ విధంగా తీసుకుని వెళ్ళకూడదు.
13 ) మాకు వెళ్లడం కుదరడం లేదు టికెట్ క్యాన్సిల్ చేయవచ్చా ? డబ్బులు వెనక్కి ఇస్తారా ?
జ ) టికెట్ క్యాన్సిల్ చేయలేము , మీ డబ్బులు హుండీలోకి వెళ్ళినట్టే ఇక రావు.
14) ఫ్రీ టికెట్ తీసుకోవాలంటే ఎలా ?
జ ) మీరు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి
15) నేను మా వాళ్ళవి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే నాకు ఆ టికెట్స్ ఇస్తారా ?
జ ) ఆలా ఇవ్వరు అందరు లైన్ లో ఉండాలి
16 ) చంటి పిల్లలని కూడా లైన్ లో నిలబడాలా ?
జ ) 12 సంవత్సరాల లోపు వారు అవసరం లేదు , దర్శనం సమయం లో మాత్రం పిల్లలది ఆధార్ తీసుకుని వెళ్ళండి
17) మాకు రెండు రోజుల రూమ్ కావాలి ఇస్తారా ?
జ ) ఒక్కరోజుకి మాత్రమే ఇస్తారు , రెండవ రోజు మీకు దర్శనం ఉంటె ఉండవచ్చు .
18 ) కొండపైన ఎప్పటి నుంచి రూమ్స్ ఇస్తారు ?
జ ) ఉదయం 6 గంటల నుంచి రూమ్స్ ఇస్తారు, రూమ్స్ ఉంటె రాత్రి వరకు ఇస్తారు , లేకపోతే ఇవ్వరు.
19 ) నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ?
హిందూ టెంపుల్స్ గైడ్ ( HINDU TEMPLES GUIDE ) యాప్ డౌన్లోడ్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ పెట్టి , మీ ప్రశ్న వాయిస్ మెసేజ్ వాట్స్ యాప్ లో 7382679767 కు పంపించండి.
keywords :
tirumala vaikunta ekadshi tickets , tirumala information,
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం
తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ గురించి ప్రశ్నలు జవాబులు