ఓం నమోవేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
ఫిబ్రవరి నెల శ్రీవారి సేవ కు సంబంధించి శ్రీవారి సేవ బుకింగ్ అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి నెలలో రథసప్తమి కు గాను మరియు ఫిబ్రవరి నెలకు గాను రెండు విడివిడిగా టీటీడీ విడుదల చేస్తుంది.
ఫిబ్రవరి నెలకు గాను నవంబర్ 27వ తేదీన శ్రీవారి సేవ విడుదల చేస్తున్నారు .
ఉదయం 11 గంటలకు : 7 రోజుల రథసప్తమి ఓపెన్ చేస్తున్నారు .
మధ్యాహ్నం 12 గంటలకు : ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను తిరుమల మరియు తిరుపతి విడుదల చేస్తున్నారు.
మధ్యాహ్నం 1 గంటకు : నవనీత సేవ విడుదల చేస్తున్నారు .
మధ్యాహ్నం 2 గంటలకు : పరకామణి సేవ విడుదల చేస్తున్నారు.
గమనిక : శ్రీవారి సేవకుల వయస్సు రథసప్తమి బుకింగ్ కు 18-50 సంవత్సరాలు లోపు ఉండాలి, ఫిబ్రవరి నెలకు విడుదల చేసే కోటా లో 18-60 వరకూ ఉండవచ్చు.
.
keywords : tirumala srivari seva update, tirumala rathasaptami srivari seva release date, srivari seva booking details,