ఓం నమో వేంకటేశాయ .. తిరుమల దర్శనం టికెట్స్ మరియు మొదటి గడప దర్శనం టికెట్స్ , ఆర్జిత సేవలు , వయోవృద్ధులు వికలాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనం టికెట్స్ , అంగ ప్రదక్షిణ టికెట్స్ మరియు రూమ్స్ ఎప్పటివరకు బుక్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .
ఫిబ్రవరి నెల వరకు 300/- టికెట్స్ , మొదటి గడప టికెట్స్( సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ) .
ఆర్జిత సేవ లు (కళ్యాణం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకరణ సేవ ), వయోవృద్ధులకు వికలాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనం టికెట్స్ మరియు అంగ ప్రదక్షిణ టికెట్స్ అదేవిధంగా తిరుపతి మరియు తిరుమల రూమ్స్ కూడా బుకింగ్ అయిపోయాయి.
మార్చి నెలకు గాను డిసెంబర్ 18 -25 లోపు ఈ టికెట్స్ విడుదల చేస్తారు.
నెల రోజు ముందు మాత్రమే విడుదల చేసే టికెట్స్ అనగా హోమం టికెట్స్ , తిరుపతి లోకల్ ఆలయాల టికెట్స్ డిసెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి. ఈ టికెట్స్ మరల జనవరి నెలకు గాను డిసెంబర్ 25/26వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.