యిండిగా ట్రావెల్స్ వారు కాశీ అయోధ్య యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు తెలియచేసిన వివరాల ప్రకారం 14 రోజులు 16 క్షేత్రాలు దర్శించేలా యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు .
1.అన్నవరం
2.సింహాచలం
3.అరసవల్లి
4.శ్రీకూర్మం
5.భువనేశ్వర్
6.ధవళగిరి
7.కోణార్క్
8.పూరి
9.సాక్షిగోపాల్
10.గయ
11.బుద్ధగయ
12.అలహాబాద్
13.ప్రయాగ
14.అయోధ్య రామ మందిరం
15.నైమిశారణ్యం
16.కాశీ ( 3 రోజులు )
keywords : kashi tour package,indiga travels,kashi ayodya tour package,
మహా కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో నది స్నానం...
ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు:
1.అన్నవరం
2.సింహాచలం
3.అరసవల్లి
4.శ్రీకూర్మం
5.భువనేశ్వర్
6.ధవళగిరి
7.కోణార్క్
8.పూరి
9.సాక్షిగోపాల్
10.గయ
11.బుద్ధగయ
12.అలహాబాద్
13.ప్రయాగ
14.అయోధ్య రామ మందిరం
15.నైమిశారణ్యం
16.కాశీ ( 3 రోజులు )
యాత్ర తేదీ : 8-2-2025
టికెట్టు ధర
టిక్కెట్టు 1 కి రూ. 13,000/- ( 40 సీట్ల పుష్ బ్యాక్ NON-AC బస్సు )
టికెట్టు 1కి రూ. 16,000/- ( 40 సీట్ల పుష్ బ్యాక్ AC బస్సు )
30 బెర్త్ లు గల స్లీపర్ AC బస్సు
కింద బెర్త్ టిక్కెట్టు 1కి రూ. 19,500/-
పై బెర్త్ టిక్కెట్టు 1కి రూ. 18,000/-
సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768
పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు
ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు
యాత్ర : బస్సు లో ఉంటుంది
అడ్వాన్స్ : రూ. 5000/-
గమనిక : ఈ యాత్ర యందు యాత్రికులే వారి రూమ్స్ ఖర్చు భరించవలెను. ఆర్గనైజర్ కు ఎటువంటి సంబంధం లేదు...
keywords : kashi tour package,indiga travels,kashi ayodya tour package,