యిండిగా ట్రావెల్స్ వారు కర్ణాటక మరియు రామేశ్వరం యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు తెలియచేసిన వివరాల ప్రకారం 14 రోజులు 27 క్షేత్రాలు దర్శించేలా యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు .
ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు:
1. శ్రీశైలం
2. మహానంది
3. మంత్రాలయం
4. కర్నూలు ( ఆలంపురం జోగులాంబ శక్తి పీఠం)
5. హంపి
6. విజయనగరం
7. గోకర్ణం
8. మురుడేశ్వర్
9. కొల్లూరు ముగాంభిక
10 . ఉడిపి
11. ధర్మస్థల
12 . కుక్కే సుబ్రహ్మణ్యం
13. బేలూరు
14. హాలీభేడు
15 . శ్రావణ బలగోళ
16. శ్రీరంగ పట్నం
17. మైసూర్ చాముండేశ్వరి శక్తి పీఠం
18. మైసూర్ ప్యాలస్
19. గురువాయూర్
20 పళని
21. మధురై
22. రామేశ్వరం
23 . శ్రీరంగం
24 . సమయపురం
25 . కంచి
26 . తిరుపతి
27 . శ్రీకాళహస్తి
యాత్ర తేదీ : ఫిబ్రవరి 11 - 2025
టికెట్ ధర : 13500
సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768
పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు
ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు
యాత్ర : బస్సు లో ఉంటుంది
అడ్వాన్ : 2000/-
మరీంత సమాచారం కొరకు మీరు పై నెంబర్ లకు మెసేజ్ చేస్తే వారు మీకు పంపిలేట్ పంపిస్తారు.
keyowords : karnataka tour package, indiga travels, karnataka rameswaram tour package,