ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

dailyeducation

Administrator
Staff member
AP SSC 10th Results 2023 : ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock