ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లు.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభమైంది

dailyeducation

Administrator
Staff member
APMS 2023 Application Form : ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు చేపట్టనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock