ఈ వారంలోనే సీబీఎస్‌ఈ 10,12వ తరగతి ఫలితాలు..? 38 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూపులు..!

dailyeducation

Administrator
Staff member
CBSE 12th Result 2023 : CBSE 10, 12వ తరగతి ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నట్లు సమాచారం. అయితే.. ఫలితాల విడుదలకు సంబంధించి CBSE బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock