ఈ రోజేనా జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు..?

dailyeducation

Administrator
Staff member
JEE Main Result 2023 Session 2 : ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్‌ 21 వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock