TS POLYCET 2023 Results : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీఎస్ పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించిన విషయం తెలిసిందే.