ఇకపై ఆ పరీక్షలు తెలుగులో కూడా రాయొచ్చు.. లక్షల మంది నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌

dailyeducation

Administrator
Staff member
Amit Shah CAPF : ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock