కార్తీక దీపం డిసెంబర్ 13.12.2024. (శుక్రవారం) జరుపుకుంటారు. తిరువణ్ణామలైలోని 2668 అడుగుల ఎత్తైన కొండపై ఈరోజు మహా దీపం వెలిగిస్తారు.
తిరువణ్ణామలైలో దాదాపు 3500 కిలోల నెయ్యితో సాయంత్రం 6 గంటలకు మహా దీపం వెలిగిస్తారు. మహాదీపం 35 కిలోమీటర్ల పరిధిలో కనిపిస్తుంది.
2024 అరుణాచలం గిరి పైన మహ కార్తీక దీపోత్సవం డిసెంబర్ 13.12.2024. కృతిక దీపం కోసం నెయ్యి సమర్పించడానికి భక్తులు నుంచి ఒక కేజి.250, అర్ద కే.జి.150. పావు కే.జి.80. రూపాయలు. భక్తుల స్థోమతను పట్టి తిరువణ్ణామలై దేవస్థానం వారు ఆలయంలో కౌంటర్ పాయింట్ ఏర్పాటు చేశారు.
2024 అరుణాచలం గిరి పైన మహ కార్తీక దీపోత్సవం
కృతిక దీపం కోసం నెయ్యి సమర్పించడానికి భక్తులు నుంచి ఒక కేజి.250 రూపాయలు..
, అర్ద కే.జి.150 రూపాయలు.
పావు కే.జి.80. రూపాయలు.
భక్తుల స్థోమతను పట్టి తిరువణ్ణామలై దేవస్థానం వారు
ఆలయంలో కౌంటర్ పాయింట్ మరియు..
ఆన్లైన్ లో డబ్బులు పంపించే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మహాదేవుని భక్తులు సద్వినియోగం చేసుకొనగలరు.
ఈ రోజున శ్రీ అర్థనారీశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు. కొండ అంతటా శివలింగం. లక్షలాది మంది భక్తులు 16 కి.మీ గిరివాళం (పవిత్ర కొండ చుట్టు గిరి ప్రదక్షిణ) నిర్వహిస్తారు.
మార్గశిర ఆరుద్ర దర్శనం రోజున, నెయ్యి మరియు దూది వత్తి వెలిగించిన తర్వాత వదిలిన తేమతో కూడిన నల్ల బూడిదను (తమిళంలో 'సిరా' అని పిలుస్తారు) భక్తులకు అందిస్తారు.
Click here: డిసెంబర్ 13న కార్తీక పౌర్ణమి నాడు కార్తీక మహా దీపం కోసం నెయ్యి విరాళం ఇద్దాం అనుకునే భక్తులు ఇక్కడ క్లిక్ చేయండి.
Tags: Arunachalam, Tiruvannamalai, karthika deepam, ghee, karthika masam, karthika maha deepam date, Tiruvannamalai Karthigai Deepam Festival 2024, Tiruvannamalai Deepam 2024 dat, Thiruvannamalai Deepam date, Karthigai Deepam date 2024, Karthigai Deepam Tiruvannamalai