కర్ణాటక టూర్ ప్యాకేజీ గురించి శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్ వారు హిందూ టెంపుల్స్ గైడ్ తెలియచేశారు. ఈ యాత్ర 10 రోజులు ఉంటుంది 22 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేసారు. కర్ణాటక లోని ప్రసిద్ధ క్షేత్రాలైన హంపి , మంత్రాలయం , గోకర్ణం , మురుడేశ్వరం , శృంగేరి , కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , మైసూర్ మొదలైన క్షేత్రాలు ఈ యాత్ర లో కవర్ అవుతాయి. ఈ యాత్ర లో ఉదయం టి , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ , మూడు పూటలా 3 వాటర్ బాటిల్స్ యాత్రికులకు ఇవ్వనున్నారు. ఈ యాత్ర గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
యాత్ర పేరు : కర్ణాటక యాత్ర
మొత్తం రోజులు : 10 రోజులు
దర్శించే క్షేత్రాలు : 22
1. మంత్రాలయం / Mantralayam
1. మంత్రాలయం / Mantralayam
4. మురుడేశ్వర్
5. మూకాంబిక అమ్మవారి ఆలయం
5. మూకాంబిక అమ్మవారి ఆలయం
8. ధర్మస్థల - శ్రీ మంజునాథ ఆలయం
9. బేలూరు
10. హళేబీడు 11. శ్రీరంగపట్నం
13. మైసూర్
14. చాముండేశ్వరి శక్తి పీఠం
15. బృందావన గార్డెన్
16. బెంగుళూరు
17 . కోటిలింగాలు
18 . కాణిపాకం
19. తిరుపతి
20. మంగపట్నం
21 . శ్రీకాళహస్తి
22. విజయవాడ
టూర్ ఆర్గనైజర్ పేరు :వీరబాబు 14. చాముండేశ్వరి శక్తి పీఠం
15. బృందావన గార్డెన్
16. బెంగుళూరు
17 . కోటిలింగాలు
18 . కాణిపాకం
19. తిరుపతి
20. మంగపట్నం
21 . శ్రీకాళహస్తి
22. విజయవాడ
ఫోన్ నెంబర్ : 9504597777, 7382317869
యాత్ర ప్రారంభ తేదీ : డిసెంబర్ , 22వ తేదీ
టికెట్ ధర : 13,000
అడ్వాన్సు : 3000
యాత్ర : బస్సు , 2*2=40 సీటుల వీడియో బస్సు
ప్యాకేజీ లో ఉన్నవి : బస్సు ఛార్జ్ మరియు ఉదయం టి , టిఫిన్ మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది.
యాత్రికులకు అదనపు ఖర్చు : బస్సు వెళ్లలేని చోట ఆటో ఛార్జ్ లు , రూమ్ ఖర్చులు. ఎంట్రీ ఫీజులు
యాత్ర పూర్తీ అయ్యాక వంటవారికి డ్రైవర్ కు తలో 200 ఇవ్వాలి.
keywords :
karnataka tour package , karntaka famous temples list, kartanaka tour by bus,