శరీరంలో జింక్ లోపం రాకూడదు. జింక్ లోపం వస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే జింక్ అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించాలి.
Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.