ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇప్పుడు మనం 2025 లో తిరుమలలో జరగబోయే విశేష ఉత్సవాలు తీర్ధ ముక్కోటి ల తేదీ లు ను తెలుసుకుందాం.
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను
జనవరి 10 - వైకుంఠ ఏకాదశి
జనవరి 10 నుండి 19 వరకు - వైకుంఠ ద్వార దర్శనం
ఫిబ్రవరి 4 -
ఫిబ్రవరి 12 -
మార్చి 9 - 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
మార్చి 14 -
మార్చి 30 - శ్రీవారి ఉగాది ఆస్థానం
ఏప్రిల్ 10 - 12 శ్రీవారి వసంతోత్సవాలు
జూన్ 9 - 11 - శ్రీవారి జ్యేష్టాభిషేకం
జూలై 16 - అనివార ఆస్థానం
ఆగస్టు 4 -7 - శ్రీవారి పవిత్రోత్సవాలు
సెప్టెంబర్ 24 - అక్టోబర్ 2 - తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
డిసెంబర్ 30 - వైకుంఠ ఏకాదశి
డిసెంబర్ 30 -08 జనవరి 2026వరకు - వైకుంఠ ద్వార దర్శనం
Keywords : tirumala 2025 updates, tirumala festival list, tirumala information,