ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
తిరుమల లో రూమ్ ఖాళీ చేసిన 48 గంటల్లో మనం కట్టిన అడ్వాన్స్ అమౌంట్ మనం ఏ బ్యాంకు నుంచి చెల్లించామో అదే బ్యాంకు అకౌంట్ కి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేయడం జరుగుతుంది.
సాధారణంగా మనం 100 రూపాయల రూమ్ తీసుకున్నప్పుడు Caution Deposit 501/- మనం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం గా మనం 601/- కట్టి రూమ్ తీసుకోవాలి .
ఒక్కోసారి మనం రూమ్ ఖాళీ చేయడం ఆలస్యమైతే రెండవ రోజు కు కూడా మనం అధనంగా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మీకు డబ్బులు రావడం ఆలస్యమైతే మీరు టీటీడీ వారికీ మెయిల్ చెయ్యండి . రూమ్ కొరకు మీరు కట్టిన డబ్బులు రాకపోతే cd.refunddesk@tirumala.org కు మెయిల్ చేయండి. మీరు కాల్స్ చేయాల్సిన ఫోన్ నెంబర్ లు 08772263111, 08772264590
గమనిక : మీరు వారికి కాల్ చేసే ముందుగా మీ బ్యాంకు అకౌంట్ మరల ఒకసారి చెక్ చేసుకుని కాల్ చేయండి.